Home » Andhra Pradesh
తిరుపతి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతిలో జరిగే ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో పాల్గోంటారు. ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 11.20కి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్ళ�
ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్‌కమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్�
అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వరుసలో అమలాపురం ఎంపీ పండుల �
హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�
అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. వీటిలో ముఖ్యంగా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గర్జన సభ నిర్వహిస్తోంది. అధికారంలోకి వ
టమాట ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరలు పెరిగి ప్రజలను ఏడిపిస్తే…ఇప్పుడు టమాట చేరింది. ధరలు పాతాళానికి పడిపోవడంతో టమాట రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తగ్గుతున్న ధరలతో ఆందోళనలో పడ్డ�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదా ? అంటే జరుగుతున్న ఘటనలు..పరిణామాలు చూస్తుంటే ఎస్ అనిపిస్తోంది. మహిళల భద్రతపై పాలకులు ఎన్ని మాటలు చెబుతున్నా అవన్నీ ఉట్టిమాటలే అని తేలిపోతున్నాయి. దాడులు చేసినా..ఇతర అఘాయిత్యాలకు పాల్పడినా..కఠినంగా శ
ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సోమవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు క�
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభ మయ్యాయి. మాఘ శుధ్ద సప్తమి సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు ప