Home » Andhra Pradesh
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు..మా హయాంలో చేసింది ఏంటో కనిపిస్తోంది..మీ ప్రభుత్వం చేసింది ఏంటో చెప్పాలంటూ చాలెంజ్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
కోస్తాంధ్ర , రాయలసీమలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు....
Rain Alert For AP : సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
సీఎం జగన్ వైఖరి తితిలీ తుపాను సమయంలో చూశామని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకి వస్తారా అంటూ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అయితే, హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని భూమన తెలిపారు
అరకులోయలో కార్మిక సంఘం నేతలతో ఐటీడీపీ పీవో చర్చలు జరిపారు. రెండు డిమాండ్లుకు ఓకే తెలుపగా.. మిగిలిన వాటిని మార్చిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని
టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ అంటూ చేగొండి హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.