Home » Animal Movie
'యానిమల్' సినిమాలో రణబీర్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా కనిపించారు. అలాంటి రోల్ చేసిన రణబీర్.. ఇప్పుడు ఆ పాత్రకి పూర్తి వ్యక్తిరేకమైన సుగుణాభిరాముడి పాత్రని పోషించడానికి రెడీ అయ్యిపోతున్నట్లు తెలుస్తుంది.
బాక్సాఫీస్ పై యానిమల్ పంజా వేట ఇప్పటిలో ఆగేలా లేదు. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..
యానిమల్ మూవీతో అబ్బాయిలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న తృప్తి దిమ్రీ.. సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంట్ వేగంగా పెరుగుతూ ముందుకు దూసుకుపోతుంది.
తాజాగా యానిమల్ సినిమాతో పాటు పుష్ప, కబీర్ సింగ్ సినిమాలపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రంజీత్ రంజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ని దాటేసిన యానిమల్ మూవీ కలెక్షన్స్. ఇదే స్పీడ్ కొనసాగితే..
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో..
యానిమల్‌లో 'చిన్ని చిన్ని ఆశ' సాంగ్ బిట్ కంపోజ్ చేసింది బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..?
యానిమల్ మూవీలో రష్మిక చేసిన పాత్ర ఆ హీరోయిన్ చేయాల్సిందట. ఎవరు ఆ భామ..
మండే కూడా హాఫ్ సెంచరీ పై కలెక్షన్స్ అందుకొని బాక్సాఫీస్‌కి యానిమల్ తన పంజా దెబ్బ ఏంటో చూపించింది.
యానిమల్ సినిమాలో చూపించిన రణబీర్ కపూర్ ప్యాలస్.. ఒక బాలీవుడ్ స్టార్ హీరోదట. అతను ఎవరో తెలుసా..?