Home » Animal Movie
యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగా గురించి రాజమౌళి గొప్పగా మాట్లాడారు.
యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోకిరి సినిమాలోని 'డొలె డొలె' సాంగ్ కి అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు, రణబీర్, బాబీ డియోల్ డాన్స్ వేసి అదరగొట్టారు.
అందాల భామ రష్మిక మందన్న.. రణబీర్ కపూర్ సరసన 'యానిమల్'లో నటించారు. సందీప్ వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రష్మిక తన చీర అందాలతో ఆకట్టుకున్నారు.
మహేష్ బాబుతో సందీప్ వంగా చేయాల్సిన సినిమా టైటిల్ ఏంటో తెలుసా..? ఆ మూవీలోని హీరో పాత్ర..
యానిమల్ మూవీలో చూపించిన భారీ మెషిన్ గన్ని నిజంగా తయారు చేశారని సినిమా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ తెలియజేశారు. దాదాపు నాలుగు నెలలు కష్టపడి..
రణబీర్ కపూర్ 'యానిమల్' ట్రైలర్ మెంటల్ అంటూ ప్రభాస్ కామెంట్స్. వైరల్ అవుతున్న ప్రభాస్ పోస్ట్.
యానిమల్తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. రణబీర్ కపూర్ తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడో రిలీజ్ అవుతుందో తెలుసా..?
రష్మిక ఫేక్ వీడియో పై మాట్లాడిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి. ఏమన్నారో తెలుసా..?
యానిమల్ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా 'నాన్న నువ్వు నా ప్రాణం..' అంటూ సాగే పాట రిలీజయింది.
యానిమల్ సినిమా నుంచి అమ్మాయే.. అని సాగే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.