Home » AP Assebly Elections 2024
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర మంగళవారంకు 16వ రోజుకు చేరుకుంది.
ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. చాలా బలంగా తగిలింది. బలంగా ఏదోక పరికరం ఉపయోగించి గురిచూసి కొట్టినట్లు అనిపిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానిపై సీరియస్ అయ్యారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానిపై సీరియస్ అయ్యారు. సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించిన అభిమానిని పక్కకు తోసేశారు..
వైసీపీకి ఎక్కువగా ఈసీ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ నుంచి ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి తెలుస్తుంది.
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు