Botsa Satyanarayana : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు