Home » AP Assembly
ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అని చెప్పాం.
తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీలో పవన్ కామెడీ.. బాబు నవ్వులు
ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, వివేకా హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి.
ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయితే ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్న వైసీపీ