Home » AP Assembly
సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చి చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ఆయన ప్యాలెస్ నుంచి మాట్లాడితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సమాధానం ఇవ్వాలట. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే అంత సమయం జగన్ కి ఇవ్వాలట. అదెలా సాధ్యం?
డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలని అనుకుంటున్నా. 6 నెలల అయ్యింది.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
PAC Chairman : వైసీపీ స్కెచ్చేంటి.? కూటమి రివర్స్ ప్లానింగ్ ఏంటి?
గత ప్రభుత్వంలో ఏ నెల కూడా మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు పడింది లేదు.
CM Chandrababu Speech : నాలుగు దశాబ్దాలుగా నన్ను ఆదరించారు
తొందరపాటు తగదని కేంద్ర సంస్థ చెప్పినా.. గత ప్రభుత్వం వినలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ బిల్లు శాసన మండలికి వెళ్లనుంది. అక్కడ ఆమోదం తర్వాత చట్టంగా రూపొందనుంది.