Home » AP Floods
5కోట్ల మంది జనాభా, లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం.. ఐదారు లక్షల మందిని ఆదుకోని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు జగన్.
ఆయా జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది.
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. 5 రోజుల వరకు కుండపోత వానలు పడొచ్చన్నారు.
ఈ విపత్తు అసలు మోదీ పరిగణనలోకి వచ్చిందా? బీజేపీతో కూటమి కట్టారు కదా.. మరి బీజేపీ ఎందుకు సపోర్ట్ ఇవ్వడం లేదు? తక్షణ సాయం కేంద్రం ఎందుకు చేయలేదు?
వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడిన ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పవన్ ఆరోపించారు.