Home » AP government
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా?
14వేల జీతం ఇవ్వాల్సింది పోయి 2లక్షలు ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు (2.80లక్షలు) ఇచ్చే జీతంతో సమానం.
సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన బిల్స్ కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
AP IPS Transfer : ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
4G Services Remote Villages in Andhra Pradesh : యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో 4జీ సర్వీసులను విస్తరించడానికి జియో ఈ టవర్లను ఏర్పాటు చేసింది.
బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో భేటీ కావడం, జిల్లాల వారీగా ఖాళీలను సేకరించడంతో త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అంగన్వాడీలు ప్రభుత్వంపై చేస్తున్న సమ్మె విరమించడంతో టెర్మినల్ చేస్తూ వచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.