Home » AP Liquor Case
వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి నకిలీ మద్యం రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమిసర్కార్ వచ్చాక టీడీపీ నాయకుల సాయంతో కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు.
వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.
ఇక నెక్స్ట్ అరెస్ట్‌కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
ఇప్పుడున్న కేసుల్లోనే కాదు..భవిష్యత్‌లోనూ జాగ్రత్తగా మాట్లాడకపోతే పేర్నినానికి కేసుల బెడదన్న తప్పదన్న టాక్ వినిపిస్తోంది.
ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.