Home » AP Liquor Scam
ఓ వైపు విజయసాయిరెడ్డి సిట్ విచారణ బాకీ ఉంది. ఇప్పటికే ఆయన ఓ సారి సిట్ ముందుకెళ్లి..ఇన్ అండ్ ఔట్ అంతా చెప్పేసి..అందరినీ ఇరకాటంలో పెట్టేశారు.
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఎక్కడో మొదలైంది. ఇక్కడి దాకా వచ్చింది. మద్యం కుంభకోణం అని కూటమి సర్కార్ అన్న రోజు ఏం జరిగిందో ఎవరికి తెలియదు.
తరలించిన డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేర్చారు. తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతికి వేర్వేరు వాహనాల్లో డబ్బు తరలించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్‌లో నాని తెలిపారు.
అంతేకాదు మద్యం స్కాంలో పాత్రధారిగా అనుమానిస్తున్న బాలాజీ గోవిందప్ప సైతం అరెస్ట్ భయంతో టెన్షన్ పడుతున్నారని టాక్.
లిక్కర్ లింక్స్ ను బయట పెట్టేందుకు రాజ్ కేసిరెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది.
కసిరెడ్డి ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. నేను లేని టైమ్‌లో మా అమ్మకు నోటీసులు ఇచ్చారు.
కుంభకోణం అనేదే లేనప్పుడు అసలు ఈ ప్రశ్నలు ఎలా ఉత్పన్నం అవుతాయని ఎదురు ప్రశ్నలు వేశారు మిథున్ రెడ్డి.