Home » AP Liquor Scam
ఇక నెక్స్ట్ అరెస్ట్‌కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
ఇవాళ, రేపు మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిపే అవకాశం ఉంది. నగదు సీజ్ విషయంలో చాణక్య, వినయ్ పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
ఈడీ రంగంలోకి దిగబోతుందట. ఈడీ కనుక దిగితే నిందితులకు ఈ కేసు మరింత తలనొప్పిగా మారడం మాత్రం పక్కా.
ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమని కొల్లు రవీంద్ర అన్నారు. రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయని చెప్పారు.
దీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు. అనంతరం..
దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.