AP Minister

    మంత్రి సంతకం ఫోర్జరీ: టీడీపీ నేత అని అనుమానం

    February 13, 2020 / 08:22 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అయితే సంతకం మాత్రమే కాదు.. లెటర్ హెడ్‌ను కూడా దొంగలించారు. కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంఫై డీజీపీకి, హోం మంత్రి సుచరిత లకు ఫ�

    బాబుది అవాస్తవం : అర్హులకు ఫించన్లు..4.16 లక్షల మంది అనర్హులు – బొత్స

    February 7, 2020 / 09:08 AM IST

    7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.

    జగన్ దెబ్బకు బాబు గ్యాలరీకి పరిమితం : శాసనసమండలి ఉంచాలా ? తీసేయాలా ? 

    January 23, 2020 / 10:55 AM IST

    శాసనమండలిని ఉంచాలా ? తీసేయాలా ? అన్నదానిపై ఆలోచన చేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని ఏపీ శాసనసభలో సూచించారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు..జగన్ దెబ్బకు ఎగిరి గ్యాలరీలో పడ్డారని ఎద్దేవా చేశారు. ఈసారి చంద్రబాబును శాసనసభలో కాకుండా..గ్యా�

    మండలి మంటలు : ఛైర్మన్ ఏమని అనుకుంటున్నావ్ ? పార్టీ ఆఫీసు అనుకుంటున్నావా ? 

    January 23, 2020 / 08:13 AM IST

    ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఏమని అనుకుంటున్నారు..పార్టీ ఆఫీసు అనుకుంటున్నాడా ? పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడా ? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులం..రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇక్కడకు వచ్చిన వ్యక్తులం. ఆఫ్ట్రాల్ ఆయన ఎంత ? ఆయనకు ఎవరు ఇచ్చారు హక్కు ? మండల

    మద్యం వల్లే అత్యాచారాలు

    December 8, 2019 / 02:41 PM IST

    మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.

    అందుకే పెంచాం : APSRTC ఛార్జీల బాదుడు

    December 8, 2019 / 01:16 AM IST

    ఆర్టీసీని బతికించుకోవాలంటే ఛార్జీల భారం మోపక తప్పదు. రేట్లు పెంచే ముందు ప్రభుత్వాలు చెబుతున్న కారణాలివి. కారణాలు ఏమైనా గాని.. ఆ భారం ప్రజల నెత్తినే పడుతోంది. ధరలు ఎంతెంత పెరుగుతాయన్న దానిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. తెలంగాణలో కిలో మ�

    చంద్రబాబు.. నీ పార్టీ ఆఫీస్ వైసీపీ స్టోర్ రూమ్‌లో పెట్టిస్తా

    November 16, 2019 / 11:25 AM IST

    వల్లభనేని వంశీ తెదేపా పార్టీపై చేసిన విమర్శల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ మేర మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి వైఎస్సార్సీపీలోకి వచ్చినందుకు నన్ను అం

    మాటకు మాట : ఏం పేరు పెట్టాలో పవనే చెప్పాలి – కొడాలి నాని

    November 16, 2019 / 11:13 AM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఏం పేరు పెట్టాలో ఆయనే చెప్పాలన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై వస్తున్న విమర్శలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అని పేరు పెట్టి పిలిస్తే..తప్పేంటీ..ఆయన�

    మంత్రి అనీల్ కాళ్లు పట్టుకున్న ముంపు బాధితులు

    November 7, 2019 / 05:53 AM IST

    నందికొట్కూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌ను శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కాళ్లు పట్టుకున్నారు. పోలీసులు వీరిని నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపుల�

    తప్పుడు వార్తలు రాస్తే చర్యలు : మంత్రి పేర్నినాని సీరియస్

    November 1, 2019 / 10:16 AM IST

    తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి, కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యాం అన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై వస్తున్న విమర్శలపై స్పందించారాయన. 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లా�

10TV Telugu News