Home » AP
ఏపీ పై రాహుల్ గాంధీ ఫోకస్
ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాపై సమావేశం
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
చలికి విశాఖ మన్యం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న ఈ సీజన్లోనే అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఏపీ ఓటర్ల జాబితా తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.
రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు సైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు, ఎమ్యెల్యేలకు స్థాన చలనం చేసే అంశంపై మంత్రులతో సిఎం జగన్ చర్చించనున్నారు.
జనసేనకు యువత, మహిళలు అండగా ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.