Home » AP
ఓట్లర్ల జాబితాపై ఈసీకి మూడు పార్టీలు ఫిర్యాదు చేశాయి.
గత ప్రభుత్వం ఏపీలో భారీగా దొంగ ఓట్లను చేర్చిందని, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యడవలి వారి సత్రం అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ రన్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ముందుగా డిసెంబర్ 14న క్యాబినెట్ భేటీ నిర్వహించాలనుకున్నప్పటికీ.. మరుసటి రోజుకు మార్చినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
మరో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్(ఎంఎంసీ)కు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది.
సీఎం జగన్ వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆర్బీకే కేంద్రాల్లో సామాజిక తనిఖీలు చేపట్టనున్నారు. డిసెంబర్ 25న యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనుంది.
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.
రేవంత్ రెడ్డి కుటుంబం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే ఏపీ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది.
ముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.