Home » AUS vs IND
రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టాడు.
టీమిండియాకు ఇన్నింగ్స్ మొదటి బంతికే బిగ్ షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో యశస్వీ జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా ప్రారంభమైంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
ధ్రువ్ జురెల్ అద్భుత క్యాచ్ తో మిచెల్ స్టార్క్ ను పెవిలియన్ బాటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆదివారం ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చేరుకున్న రోహిత్ శర్మ సోమవారం ఉదయం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో అడుగు పెట్టారు. బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు.
క్రికెట్ అభిమానులు అంతా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి టెస్టు మ్యాచ్లో తలపడనున్నాయి.