Home » Australia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్‌నెస్‌కు పెట్టింది పేరు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో బరిలోకి దిగినా ప్రశాంతతను మాత్రం చెదరనీయడు. ఒత్తిడిని ప్రత్యర్థి జట్టు మీదకు మళ్లించడానికి అది కూడా బలమైన కారణం. కానీ, ఆస్ట్రేలియాతో అడిలైడ్
అడిలైడ్ : మళ్లీ ఆదుకున్నాడు. తానున్నానంటూ…కోహ్లీ నిరూపించాడు. పలు క్లిష్ట సమయాల్లో తనదైన ఆటను ప్రదర్శించి భారత్‌ని విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ..ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి దూసుకెళుతున్�
కీలక మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?
అడిలైడ్ : ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 27.2 ఓవర్‌లో 134 పరుగుల స్కోర్ వద్ద హ్యాండ్స్‌కాంబ్ ఔటయ్యాడు. హ్యాండ్స్‌కాంబ్ 20 రన్స్ చేశాడు. కాంబ్‌ను జడేజా పెవిలియన్ పంపించాడు. నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుం�
భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన టీమిండియాను గట్టెక్కించలేకపోయింది. టాప్ అండ్ మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.
సిడ్నీ : ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 93 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ వెంటనే ధోని ఔట్ అయ్యాడు. ఎల్బీ డబ్ల్యూగా వెన�
సిడ్నీ: తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా 289 రన్స్ చేయాలి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నస్టానికి 288 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ హ్యాండ్స్‌కాంబ్ (61 �
టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
మార్లవాయి : ఆదివాసుల ఆరాధ్యుడు..గిరిజనుల జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపిన హైమన్ డార్ఫ్ జనవరి 11న ఆయన వర్థంతి. 1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జన్మించిన డార్ఫ్..ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆ
లేచిన వేళ బాగుంది. అందుకే తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుందో 53ఏళ్ల మహిళ. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమె.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కారులో బయల్దేరింది.