Home » Australia
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ ప్లేయర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చాహల్ 6 వికెట్లతో పాటు భువనేశ్వర్ కుమార్ 2, షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు.
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి�
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్‌గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్‌ను పడగొట్టాడు.
ఆసీస్‌తో జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో భారత్ తొలి వికెట్ పడగొట్టింది. ఆసీస్ ఓపెనర్ క్యారీ వికెట్‌ను భువనేశ్వర్ కుమార్ చేజిక్కించుకున్నాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించిన క్యారీ విఫలమవడంతో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్-ఆసీస్ ప్లేయర్లను వరుణుడు పరీక్షిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌కు ముందే వర్షం పడటంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ఆ తర్వాత టాస్ గెలిచి ఫీల్డిం
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి ఫార్మాట్ అయిన వన్డే సిరీస్‌లో తలపడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఈ మేర టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో టాస్ వేసేందుకు కాస్తంత ఆలస్యమైంది. ఇప్పటికే సిరీస్‌ను 1-1తో సమంగా ఉండటంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ �
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఇప్పుడు మరో రికార్డు సాధించేందుకు తహతహలాడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది టీమ
భారత జట్టులో చాన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా కీలకంగా మారిపోయాడని టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. గతంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన విధంగానే పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు ధావన్.
బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేదాన్ని ఎదుర్కొంటున్న వార్నర్ మార్చి ఆఖరి వారం తర్వాత పునరాగమనం చేయనున్నాడు. స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు ఎప్పటినుంచి ఆడతాడోననేది మాత్రం ఆ దేశ క్రికెట్ బోర్టు చేతుల్ల�
టీమిండియా క్రికెటర్‌గా తొలి విదేశీ పర్యటన అయినప్పటికీ అరుదైన రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు పంత్. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ధోనీ వారసుడిగా పేరొందిన ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియాలో�