భువీ చేతికి చిక్కిన ఆసీస్ తొలి వికెట్
ఆసీస్‌తో జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో భారత్ తొలి వికెట్ పడగొట్టింది. ఆసీస్ ఓపెనర్ క్యారీ వికెట్‌ను భువనేశ్వర్ కుమార్ చేజిక్కించుకున్నాడు. బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించిన క్యారీ విఫలమవడంతో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.

ఆసీస్‌తో జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో భారత్ తొలి వికెట్ పడగొట్టింది. ఆసీస్ ఓపెనర్ క్యారీ వికెట్‌ను భువనేశ్వర్ కుమార్ చేజిక్కించుకున్నాడు. భువీ వేసిన ఐదో బంతిని బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించిన క్యారీ విఫలమై కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో క్యారీ 11 బంతులు ఆడి కేవలం 5 పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాతి వికెట్‌గా ఖవాజా క్రీజులోకి వచ్చాడు. వర్షం పడి మైదానం కాస్త తడిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.