Home » BC Quota
కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము ఒక శాతం ఎక్కువే టికెట్లు ఇచ్చామని.. (Local Body Elections)
తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరు.. మళ్ళీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తాం..
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. నా నిబద్దతను ప్రశ్నించలేరు.
ఒకవేళ అప్పుడు కూడా కోర్టులు అభ్యంతరం చెప్తే కులగణన సర్వే డేటా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను చూపించడానికి ప్రిపేర్ అవుతోందట కాంగ్రెస్ ప్రభుత్వం
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేలా చేయాలనే ఆలోచన మరొకటి.
బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్ తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది.