Home » Bigg Boss 7 Telugu
నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్, ప్రశాంత్ మనుషులు భారీగా వచ్చారు. ప్రశాంత్ కంటే ముందే బయటకి వచ్చిన పలువురు కంటెస్టెంట్స్ పై, వారి కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. రాళ్లతో కార్ అద్దాలు పగలగొట్టారు.
గతంలో సీజన్ 2లో కౌశల్ చేసినట్టే చేసి చివరికి బిగ్బాస్ మేనేజ్మెంట్ కూడా భయపడేలా చేసి విన్నర్ అయ్యాడు ప్రశాంత్ అని పలువురు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.
ఫైనల్ కి అర్జున్, ప్రియాంక జైన్, శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఎమోషనల్ జర్నీ ఎపిసోడ్స్ జరుగుతున్న బిగ్బాస్ 7 బుధవారం ఎపిసోడ్లో.. యావర్, పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోస్ ని చూపించారు.
సోమవారం ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్బాస్. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో శివాజీ, ప్రియాంకల బిగ్ బాస్ జర్నీని చూపించారు.
నిన్న సోమవారం ఎపిసోడ్ లో ఎపిసోడ్ అంతా అమర్ దీప్, అర్జున్ లకు సంబంధించిన ఎమోషనల్ జర్నీని చూపించాడు బిగ్బాస్.
ఆదివారం ఎపిసోడ్ లో అమర్దీప్.. ఆ స్వెటర్ తనకి బహుమతిగా ఇవ్వమంటూ నాగార్జునను కోరాడు. కానీ నాగార్జున నిరాకరించారు. దాని ధర వల్లే నాగార్జున నిరాకరించారా..?
ఆదివారం నాటి ఎపిసోడ్లో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాల పాటు ఆమె హౌస్లో ఉంది.
ఫినాలేకి ఎవరెవరు వెళ్లారు, ఎవరు ఎలిమినేట్ అయింది చెప్పారు నాగార్జున.