Home » Bigg Boss 7 Telugu
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. 13వ వారం పూర్తి కావొచ్చింది.
Bigg Boss Telugu 7 Day 90 Promo : బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో 13వ వారం పూర్తి కావొస్తుంది
బిగ్బాస్ లో ఫినాలే రేస్ లోకి వెళ్లేందుకు టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన గేమ్స్ లో గురువారం నాటికి అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ లు టాప్ లో నిలిచి నెక్స్ట్ పోటీలకు అర్హులయ్యారు.
‘టికెట్ టూ ఫినాలే’ అంటూ పలు టాస్క్ లు ఇస్తూ మొదటి ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు బిగ్బాస్. ఇక రేసులో..
బిగ్బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నవారు తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకుంటారు. ఓటు వేయడానికి బయటకి వస్తారా..?
'టికెట్ టూ ఫినాలే' అంటూ బిగ్బాస్ హోరాహోరుగా జరుగుతుంది. మరి బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి..?
టికెట్ టూ ఫినాలే అంటూ టఫ్ టాస్క్ లతో మంగళవారం ఎపిసోడ్ ఏమైంది..?
Bigg Boss Telugu 7 Day 86 Promo : తాజాగా రేస్ టూ ఫినాలే ప్రక్రియ మొదలైంది. నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమో విడుదలైంది.
ఫినాలీకి దగ్గరవుతుండడంతో కంటెస్టెంట్స్ లో కూడా పోరుతత్వం మరింత పెరిగింది. కాగా 13వ నామినేషన్స లో ఉన్నది ఎవరు..?
Bigg Boss Telugu 7 Day 85 Promo : 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను బిగ్బాస్ మొదలుపెట్టేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.