Home » Bigg Boss 7 Telugu
నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు.
శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) వచ్చారు. శనివారం ఎపిసోడ్ లో వారం అంతా కంటెస్టెంట్స్ ఏం చేశారో చూపించి వాళ్లకి క్లాస్ పీకుతారని తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశారు.
సోమవారం ఎపిసోడ్ లో కేవలం ఈ నాలుగు నామినేషన్స్ తోనే ముగించేశారు. ఈ నామినేషన్స్ లో రతిక గొడవలతో బాగా హైలెట్ అయింది. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తిచేశారు.
భోలే వెళ్లిపోవడంతో శివాజీ గ్రూప్ లో ఒక మెంబర్ తగ్గారు. దీంతో శివాజీ రతికని తన గ్రూప్ లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
శివాజీ భార్య శ్వేత బిగ్బాస్ వేదిక పై మాట్లాడుతూ.. మేము ఇలా ఉన్నామంటే నాగార్జున, చిరంజీవి కారణం అంటూ తెలియజేశారు.
Bigg Boss 7 Telugu nominations : బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో 10 వారాలు పూర్తి అయ్యాయి. 11వ వారం మొదలైంది.
ఆదివారం ఎపిసోడ్, దీపావళి ఒకేరోజు రావడంతో హౌస్ మరింత కళకళలాడింది. హౌస్ లోని వారంతా చక్కాగా రెడీ అయ్యారు. నాగార్జున కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు.
శోభా శెట్టి లవర్ ని బిగ్బాస్ వేదిక మీదకి తీసుకు వచ్చి అందరికి పరిచయం చేసిన నాగార్జున. అతను ఎవరో తెలిస్తే ఇతనా అని షాక్ అవుతారు.
రామ్ చరణ్ యాంటిసిపేటడ్ మూవీ RC16లో ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ కంటెస్టెంట్. వేదిక పైనే ప్రకటించిన బుచ్చిబాబు.
వారం రోజులుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. కానీ ఎప్పటిలాగే శివాజీకి కూల్ గా చెప్పాడు. గత వారమే శివాజితో కూల్ గా మాట్లాడి సజెషన్స్ ఇచ్చి నాగార్జున శివాజీ టీంకి ఫేవర్ గా ఉంటున్నాడని తెలిసేలా చేశాడు.