Home » BJP
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
ప్రముఖ నటి, రామ్ పూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై రెండు పోలీసు కేసులు నమోదు చేశారు. మధురలో ఎన్నికల ప్రచారంలో
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది పోటీలో ఉండగా… అతి
భారత్ లో బీజేపీ మరోసారి విజయం సాధించి మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పాక్ అధ్యక్ష్యుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి.
నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరోసారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోడీ తనతో బహిరంగ చర్చకు సిద్దమా అని మంగళవారం(ఏప్రిల్-9,2019) రాహుల్ ప్రశ్నించారు.ప్రధానిజీ.. అవినీతిపై నాత�
ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి హేమమాలిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పటకప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ �
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.