Home » BJP
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-
చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రచారం చేపట్టింది.మై భీ చౌకీదార్ పేరుతో ప్రధాని మోడీ శనివారం(మార్చి-16,2019) మూడు నిమిషాల నిడివిగల ఓ వీడియాను ట్విట్టర్ లో పోస్ట్ చే�
పటీదార్ రిజర్వేషన్ ఆందోళన నాయకురాలు రేష్మా పటేల్ శుక్రవారం (మార్చి-15,2019) బీజేపీకి రాజీనామా చేశారు.
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �
దేశంలో ఎవరైనా,ఏ స్థాయిలో ఉన్న ముస్లిం వ్యక్తి అయినా బీజేపీని,ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే..అలాంటివారిని పాక్ కు పంపించాలంటూ గతంలో కొన్ని సార్లు పలువురు అతివాద వ్యక్తులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్,షారుఖ్ ఖాన్,�
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గురువారం(మార్చి-14,2019)తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన అభిమానులకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఏడాదిలానే ముంబైలోని బ్రాందాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, �
అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.
రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం
జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �