వర్క్ ప్లేస్లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఇంగ్లిష్ వైద్యం(అల్లోపతి వైద్యం)పై విమర్శలు చేశారు. అల్లోపతి తగ్గించలేని వ్యాధుల్ని కూడా ఆయుర్వేదం తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు.
క్యాన్సర్ అలసట వల్ల ఎదురయ్యే , నొప్పి, వికారం మరియు నిరాశ వంటి లక్షణాలను అధిగ మించటానికి వ్యాయామం మీ మనస్సు, శరీరానికి విశ్రాంతినిస్తుంది, ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.
‘నాకు క్యాన్సర్...ఆరు నెలల కంటే ఎక్కువ బతకను ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పొద్దు’..డాక్టర్ని కోరాడు ఓ ఆరేళ్ల బాలుడు. ఆ పిల్లాడి మాటలు విన్న డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నవయస్సులో ఇంత పరిణితి ఉన్న ఈ బాలుడికా క్యాన్సర్ అని బాధపడ్డారు. ఇది �
బ్రిటన్ లో ఓ హాస్పిటల్ పలువురు రోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మెర్రీ క్రిస్మస్ విషెస్ కు బదులుగా క్యాన్సర్ ఉన్నట్లు రోగులకు మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసిన రోగులంతా భయపడ్డారు. క్రిస్మస్ ఈవ్ రోజున యార్క్ షైర్ లోని అస్కర్న్ మెడికల్ ప్ర
బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు.
క్యాన్సర్ ను గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. మనుషులు బాత్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో చేసే శబ్ధాలతో క్యాన్సర్ ను నిర్ధారించే కొత్త పరికరాన్ని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.
హార్మోన్లస్ధాయిల్లో కలిగే మర్పుల వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని ఎండో మెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. పాప్ టెస్ట్, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఈ క్యాన్సర్ ను నిర్ధారించవచ్చు.
వ్యోమగాములు పరిశోధనలు చేసేందుకు నెలల తరబడి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉంటుంటారు. అలా చాలా రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల వారి డీఎన్ఏలో జన్యు పరివర్తనం జరుగుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. వ్యోమగాముల నుంచి తీసుకున్న రక్త నమూనాలపై 20 ఏ�
సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వారిలో అసాధారణంగా బరువు తగ్గుదల కనిపిస్తుంది. చర్మంపై తరచూ కమిలిన గాయాలు కనిపిస్తాయి. బలహీనత, అలసట ఉంటుంది. శ్వాస సమస్యలు, నెలరోజులకు పైగా దగ్గు ఉంటుంది. చర్మంపై పుట్టుమచ్చలు, గడ్లలు వాటి పరిమాణంలో మార్పులు చోటు చ�