Home » caste census
ఏం సాధించానని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ యాడ్స్ ఇస్తోందని బండి సంజయ్ నిలదీశారు.
1993 బ్యాచ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు..
కులగణనకి తామేం వ్యతిరేకం కాదని, కానీ పారదర్శకంగా అది జరగాలని అన్నారు.
కులగణన ఒక ఎక్స్ రే అని.. మెగా హెల్త్ చెకప్‌కు శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్తోంది కూడా ఇందుకేనట.
ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ ఆకాంక్ష అని చెప్పారు.
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో కులగణన చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి.. అనే దానిపై ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.
ఆర్ఎస్ఎస్, బీజేపీ దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయని వీహెచ్ విమర్శించారు.
చంద్రబాబు నాయుడుకి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి.