-
Home » Champions Trophy 2025 final
Champions Trophy 2025 final
న్యూజిలాండ్‌కు షాక్.. గాయపడిన కేన్ విలియమ్సన్.. కివీస్ బోర్డు అధికారిక ప్రకటన..
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు.
కోహ్లీని కౌగిలించుకున్నాడురా అయ్యా.. వన్డేల నుంచి రవీంద్ర జడేజా రిటైర్మెంట్?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా రిటైర్మెంట్ కానున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
చేతులకి బటర్ పూసుకుని వచ్చారా..? నాలుగు క్యాచ్ లు డ్రాప్.. అది కూడా ఫైనల్లో.. ఎలా వదిలేశారో చూడండి..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను జారవిడిచారు.
రాణించిన డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్.. భారత లక్ష్యం ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఉంచింది.
నేను అక్కడ ఉంటే ఇలా మిస్ చేసే వాడిని కాదు.. రిషబ్ పంత్ రియాక్షన్ వైరల్..
కేఎల్ రాహుల్ బంతిని మిస్ చేసిన తరువాత రిషబ్ పంత్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
కుల్దీప్ దెబ్బకు రచిన్ రవీంద్ర ఫ్యూజులు ఔట్.. బాల్ ఎలా తిరిగిందో చూశారా..వీడియో వైరల్
కుల్దీప్ యాదవ్ ఓ అద్భుత బంతితో రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
అయ్యో పాపం రిషబ్ పంత్.. నిన్ను ఇలా చూస్తామని అనుకోలేదు.. వాటర్ టిన్లు మోయడం కోసమేనా..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ మ్యాచ్‌లోనూ రిషబ్ పంత్ బెంచీకే పరిమితం అయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. అది మాకు ముఖ్యం కాదన్న రోహిత్ శర్మ..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు దుబాయ్ పోలీసుల వార్నింగ్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్..
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఎన్ని సార్లు తలపడ్డాయో తెలుసా?