Home » Champions Trophy
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం అయ్యాడు.
వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించనుందట. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనుందట.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి తొలగింది.
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై ఇంకా సందిగ్థత వీడడం లేదు.
భారత్‌ను కవ్వించాలని అనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నాలకు ఐసీసీ అడ్డుపడింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడడం లేదు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహణపై సందిగ్థత నెలకొంది
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది.
Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు క్వాలిఫై అయితే, ఫైనల్‌తో సహా పాకిస్తాన్ నుంచి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేగానీ జరిగితే.. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించవచ్చని నివేదిక వెల్లడించింది.
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది.