chennai super kings

    CSKvsRR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

    March 31, 2019 / 02:10 PM IST

    వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై చిదంబరం స్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 31న తలపడనుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి

    IPL 2019: ఎంగిడి స్థానంలో సూపర్ కింగ్స్‌కు మరో ప్లేయర్

    March 30, 2019 / 12:55 PM IST

    ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభానికి ముందే లీగ్ కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడి సూపర్ కింగ్స్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా మరో ప్లేయర్ ను ఎంచుకుంటున్నట్లు చెన్నై వెల్లడించింది. గతేడాది టైటిల్ ఎంచుకోవడంలో

    లాజిక్ లెక్కలు.. గుడ్డు.. ఫన్నీ జోక్స్ : విమానంలో చెన్నై టీం హంగామా

    March 29, 2019 / 12:15 PM IST

    ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 3సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తర్వాతి మ్యాచ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఓ కుటుంబ వాతావరణం ప్రతిబింబించేలా సందడి చేసే చెన్నై జట్టు ప్రయాణంలో చేసిన సరదా సన్నివేశాలతో చేసిన

    చెన్నై సూపర్ కింగ్స్ ముసలి(వృద్ధ) జట్టు కాదు

    March 28, 2019 / 07:35 AM IST

    2018 వేలం ముగిసిన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పెద్దోళ్ల జట్టు, డాడీ టీం అంటూ రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐపీఎల్‌లో భాగంగా మార్చి 26 మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చేధనకు దిగి విజయం సొంతం చేసుకుంది చెన్నై.  ‘మాకు వయస్సుతో సంబ�

    హగ్ చేసుకోబోయి ధోనీ కాళ్లు పట్టుకున్నాడు

    March 27, 2019 / 10:54 AM IST

    మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోకి దూసుకురావడం అభిమానులకు ఓ క్రేజ్ గా మారింది. సెక్యూరిటీ కంటపడకుండా మైదానంలోకి దూసుకెళ్లి అభిమాన ప్లేయర్లను కలుసుకుంటే ఏదో సాధించినంత ఆనందం.. ఇలాగే పలుమార్లు ధోనీ, కోహ్లీల అభిమానులు సెక్యూరిటీ ఆపేస్తున్నా.. ప

    జాదవ్ బర్త్ డే గిఫ్ట్‌గా ధోనీ సేన ఏం చేసిందంటే..

    March 27, 2019 / 07:57 AM IST

    చెన్నై సూపర్ కింగ్స్ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఢిల్లీ యువ క్రికెటర్లపై సత్తా చాటింది ధోనీసేన. మ్యాచ్ చివరి ఓవర్ల వరకూ క్రీజులో ధోనీతో పాటు జట్టుకు సహకారం అందించిన కేదర్ జాదవ్ 148 పరుగుల చేధనలో �

    CSKvDC: ఢిల్లీ ఢమాల్.. కెప్టెన్ కూల్ ముగించాడు

    March 26, 2019 / 05:45 PM IST

    ఢిల్లీ వర్సెస్ చెన్నై హోరాహోరీ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. ఢిల్లీ తరహాలో దూకుడుగా ఓపెనింగ్ చేసిన చెన్నై.. ఆచితూచి అడుగులేసింది. మరో సారి గేమ్ ఫినిషర్ గా ధోనీ చక్కటి ముగింపునిచ్చాడు. దీంతో చెన్నై లీగ్‌లో రె�

    CSKvDC: ధావన్ హాఫ్ సెంచరీ, చెన్నై టార్గెట్ 148

    March 26, 2019 / 04:11 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన ఢిల్లీ.. చెన్నైల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ అనుకున్నట్లుగానే శుభారంభాన్ని నమోదు చేసింది. పృథ్వీ షా(24), ధావన్(51) చక్కటి ఓపెనింగ్‌ ఇచ్చారు. అంత దూకుడుగా మొదలైన ఇన్నింగ్స్‌ను ధ

    చెన్నైvsఢిల్లీ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

    March 26, 2019 / 01:54 PM IST

    ఐపీఎల్ 2019సీజన్‌లో ఐదో మ్యాచ్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విసిరిన ఛాలెంజ్‌కు ఫంత్ ప్రతాపం చూపించాల్సిన సమయమిది. ఇరు జ�

    గురు శిష్యుల యుద్ధం: ధోనీ వర్సెస్ పంత్

    March 26, 2019 / 11:59 AM IST

    ఐపీఎల్ 2019లో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న పోరుకు సమయం ఆసన్నమైంది.  ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సొంతగడ్డపై సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా స�

10TV Telugu News