Home » CM KCR
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.
తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు.
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆకాశవాణి మాజీ న్యూస్ రీడ్ శ్రీమతి మాడపాటి సత్యవతి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, మార్చి 04వ తేదీ ఉదయం ట్విట్టర్ వేదికగా తెలంగాణ CMO ట్వీట్ చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మాడపాటి సత్యవతి తన సుస్వరంతో రేడియో వా�
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. కొంతకాలం పాటు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని ఈటల సూచించారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితేనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశమ�
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్‌ను లాభాల బాట పట్టిస్తోంది.