Home » CM Revanth Reddy
కొంత మంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా, ముఠాలా వ్యవహరిస్తున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు చేస్తే కేసులు పెడుతున్నారు.
గతంలో వారసత్వ, వీలునామా హక్కుల బదిలీ ఏకకాలంలో పూర్తయ్యేది. భూ భారతి చట్టంలో మాత్రం హక్కుల బదిలీకి గడువును నిర్ణయించారు.
భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ ను ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది.
కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు, విందులకు సైతం హెలికాప్టర్‌ను వాడుతున్నారనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
నోవాటెల్ హోటల్లో సీఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ అక్కడికి చేరుకున్నారు.
నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష రూపాయల సాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది.
CM Revanth Reddy : హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం కలిగింది. సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో అంతరాయం కారణంగా ఒక్కసారిగా నిలిచిపోయింది.
ధరణి రైతులకు పీడకలగా మారిందన్నారు. ధరణి కారణంగా జంట హత్యలు జరిగాయన్నారు.