Home » CM Revanth Reddy
బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉధ్యోగులకు మూడో వారంలో జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు.
ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు.
రాముడికి హనుమంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్, కేటీఆర్ లు..
ఎవరిపై సమరం? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా?
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీంను ప్రవేశపెట్టింది.
ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి పనులను చేయించుకోవడం, అక్కడి పైరవీలపైనే దృష్టి పెడుతున్నారంటూ పార్టీ క్యాడర్లో టాక్ విన్పిస్తోంది.
వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి.
కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్.
తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తుందని మరోసారి రుజువైందని చెప్పారు.