Home » CM Revanth Reddy
రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ పేరుతోనూ అతడు మోసాలకు పాల్పడ్డాడు.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
"దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పాలమూరు బిడ్డలు కట్టారు. పాలమూరు ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా ఉన్నాయి" అని రేవంత్ రెడ్డి చెప్పారు.
అదనంగా వచ్చే సౌర విద్యుత్‌ను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు.
గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ విషయాన్ని మంత్రులు విభేదిస్తున్నారని చెప్పారు. మంత్రి మండలి రెండుగా చీలిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.