Home » CM Revanth Reddy
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
CM Revanth Reddy : రెండోసారి కూడా తానే సీఎం అవుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. లబ్ధిదారులే మా ఓటర్లని, పని నమ్ముకునే ముందుకు వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లోమాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ నాయకులపై సంచలన కామెంట్స్ చేశారు.
భూమిలేని నిరుపేదల గురించి కూడా ఆలోచించామని వారికి కూడా ఇస్తామని చెప్పారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు అలా చేసుకోవడం వలనే రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని సీఎం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి భార్యాభర్తలు భోజనం చేసి కృష్టా జలాలను ఏపీకి కేటాయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా..?
"నా మాటలు తప్పని రుజువుచేస్తే.. కేసీఆర్కు, బీఆర్ఎస్కు క్షమాపణలు చెప్పేందుకు నేను రెడీ" అని అన్నారు.
రేవంత్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. కొత్త కార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.