Home » CM
మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�
జగనన్నా..రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవా? ఇదే నీ పాలన..ఇదేనా ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అంటూ ఏపీ ఆడబిడ్డలు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ �
ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�
చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో
ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలంటే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలనీ..అందుకే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నారు. ఆడవారి జోలికి వస్తే కఠిన శిక్షలు పడతాయని భయం వ్యవస్థలో రావా�
రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�
ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని గ�
దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ�