Home » Congress 6 guarantees
200 యూనిట్లలోపు కరెంటు వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని.. కాబట్టి ప్రజలు బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
తెలంగాణలో అభయ హస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు పెట్టుకునే వారు ఆధార్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్.. పాస్పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన అనుభవంతో ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలనే విషయమై ఓ అవగాహనకు వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
తమది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదని..ఫ్రెండ్లీ ప్రభుత్వమని..కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని విడిచిపెట్టేదిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
అసలు 6 గ్యారెంటీలు అమలు సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుంది? ఇందుకోసం ఎంత డబ్బు అవసరం అవుతుంది?
జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలిసిన కాంగ్రెస్ నయవంచనను ఓటర్లంతా గుర్తించాలని.. కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ బూటకాలేనన్నారు కుమారస్వామి.
కర్ణాటక గెలుపుతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మనం చూస్తున్నామని, చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ రాష్టానికి వస్తున్నారని విమర్శించారు.
బంట్రోతులు అందరూ చొక్కాలు చించికుంటున్నారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. Revanth Reddy - CM KCR