Home » Congress
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
పార్టీ పరంగా ఏం చేయాలన్నా అది పీసీసీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చేస్తున్న పాదయాత్ర పూర్తిగా ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కాన్సెప్ట్.
"అప్పట్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు" అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.
సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట.
నా ఇలాఖాలో ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే ఊరుకునేది లేదు" అని వార్నింగ్ ఇచ్చారు.
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది.
ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుని పోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు.
పాత కాంగ్రెస్ నేతలకు, కొత్త క్యాడర్‌కు గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.