Home » Contest
వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనమని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు.ఉత్తరభారతంలోని అమేథీ,దక్షిణ భారతంలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీచేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం విజయం పట్ల ఆయనకున్న కాన�
బాలీవుడ్ స్టార్ ‘వివేక్ ఒబెరాయ్’పై ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమా కొంత ప్రభావం చూపించినట్లుంది. రాజకీయాల వైపు ‘ఒబెరాయ్’ మనస్సు మళ్లుతోందని ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమౌతోంది. అవును పాలిటిక్స్‌లోకి ప్రవేశిస్తే ‘వడోదర’ నుండి పోటీ చేస్తానని �
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు.
ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకోకుంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనంటూ మాజీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆశావహుల జాబితాను పంపించాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాకెన్�
కేంద్ర క్రీడాశాఖ మంత్రి,బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోడ్ కు పోటీగా ఒలింపిక్ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్.
ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.