Home » corona bulletin
Corona Bulletin release every day : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపటి నుంచి ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు..రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని సూచించింది. సర్వే నివేదికలోని సిఫార్సులు అమలయ్
Telangana Covid-19 Live Updates : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. వెయ్యి వరకు నమోదైన కరోనా కేసులు.. గత 24 గంటల్లో 1,536 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. 1,421 మంది కరోనా నుంచి కోలుకున్నార�
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్ కేసులు బయటపడ�
తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరోసారి 19 వందలకు పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం(జూలై 14,2020) బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22వేల 670 మంది నమూనాలు పరీక్షించగా 1,916 పాజిటివ్ కేసులు నిర�
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిట�
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కేసులు నమోదవగా, మరో 13మంది కరోనాతో చనిపోయారు. తాజాగా నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 22
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 96
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చె�
ఏపీలో కరోనా కేసులు శర వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.