covid19

    ఎవరు బతుకుతారు..ఎవరు చనిపోతారు : కరోనా వంటి సందర్భాల్లో ఛాయిస్ వారిదే

    March 22, 2020 / 04:05 PM IST

    కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశాల వెంటిలేటర్లు యొక్క పరిమిత సరఫరా కంటే పొటెన్షియల్ ఎక్కడా స్పష్టంగా లేదు. చాలా చోట్ల వెంటిలేటర్ల కొరత నెలకొంది. ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ COVID-19 కేసుల పెరుగుదల వైద్య వ్యవస్థను ముంచ�

    కరోనాను ఓడించేందుకు…లాక్ డౌన్ సరిపోదు : WHO

    March 22, 2020 / 02:07 PM IST

    కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�

    మీ సహకారం మరువలేనిది…దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

    March 22, 2020 / 01:13 PM IST

    కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమ

    ఇండియా vs కరోనా వైరస్ : మార్చి 31వరకు ప్రజారవాణా బంద్…లాక్ డౌన్ లో 75జిల్లాలు

    March 22, 2020 / 11:17 AM IST

    దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల‌ను లాక్‌ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు న‌మోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు.  ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి చెందిన క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు ఇ�

    రేపు ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూ పొడగింపు

    March 22, 2020 / 10:23 AM IST

    సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�

    3లక్షలు దాటిన కరోనా కేసులు…1.8కోట్ల భారతీయుల ప్రాణాలు బలితీసుకున్న 1918 ఫ్లూ కంటే ప్రమాదకరం

    March 22, 2020 / 09:30 AM IST

    కరోనా(COVID-19) మహమ్మారి ప్రపంచదేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13వేల 69 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షల 8వేల 609కి చేరుకుంది గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బ�

    ఆ వార్త ఫేక్ : నాలుగేళ్ల చిన్నారికి కరోనా లేదు..మంత్రి ట్వీట్

    March 22, 2020 / 05:38 AM IST

    కరోనా వైరస్ వ్యాపిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 2020, మార్చి 21వ తేదీ శనివారం సాయంత్రానికి 315 కేసులు రికార్డయ్యాయి. ఇదిలా కొనసాగుతుంటే ఫలానా వ్యక్తికి కరోనా సోకిందని, కేసుల సంఖ్య అధికమౌతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్�

    చాప కింద నీరులా కరోనా…భారత్ లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు

    March 20, 2020 / 03:16 PM IST

    మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 223కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం(మార్చి-20,2020)ఒక్కరోజే 50కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇ

    హైడ్రాక్సీక్లోరోక్విన్ : కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా డ్రగ్…FDI ఆమోదించిందన్న ట్రంప్

    March 20, 2020 / 02:36 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్-19)ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని సీటెల్‌ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కూడ

    ఆగని ట్రంప్…కరోనా వైరస్ కాదు చైనీస్ వైరస్

    March 20, 2020 / 01:54 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడానికి చైనానే కారణమని మరోసారి ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లనే ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్‌పై కొద్దినెలలు ముందు�

10TV Telugu News