Home » covid19
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6
ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న �
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�
యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దాని డేటా సేకరణ వెనుక ఉన్న మెథడ�
దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చ�
కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బం�