Dead

    పిల్లి నాకడంతో మహిళ మృతి

    August 13, 2020 / 09:23 PM IST

    పిల్లులు, కుక్క‌లు పెంపుడు జంతువులు. సాధారణంగా ప్ర‌తి ఒక్క‌రు పిల్లులు, కుక్కులను పెంచుకుంటారు. అవి యజమానులతో సయ్యాటలాడుతుంటాయి. య‌జ‌మానుల మీద ప్రేమ‌తో అవి నాలుక‌తో నాకుతుంటాయి. కానీ ఓ మహిళ త‌ను పెంచుకునే పిల్లి నాక‌డం వ‌ల్ల‌ మ‌రణించింది. 80

    విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా…బాధితులకు వైద్య సహాయం అందించాలని ఆదేశం

    August 1, 2020 / 04:04 PM IST

    విశాఖ షిప్ యార్డు క్రేన్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ట్రయల్ రన్ చేస్తుండగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్ లో ఉన్న 10 మందితోపాటు మరొకరు మృతి చెందారు. విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుస�

    మాస్క్ పెట్టుకోలేదని యువకుడిపై Si దాడిలో యువకుడి మృతి: విచారణకు ఆదేశించిన సీఎం జగన్

    July 22, 2020 / 03:46 PM IST

    ఇసుక లారీని అడ్డుకున్నాడని పోలీసుల కళ్లముందే ఓ దళిత యువకుడికి గుండు గీయించి విచక్షణారహితంగా కొట్టిన ఘటన తీవ్రకలకలం రేపింది. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ యువకుడిని ఎస్సై చితకబాదటంతో అతను దెబ్బలుతాళలేక ప్రాణాలు కోల్పోయిన దారుణ

    ముప్ఫై దాటగానే!.. ‘గ్లీ’ నటుల మరణాల వెనుక సీక్రెట్ ఏంటి?

    July 17, 2020 / 01:54 PM IST

    అమెరికన్ మ్యూజికల్ కామెడీ డ్రామా సిరీస్ ‘గ్లీ’ మంచి ఆదరణ దక్కించుకుంది. 1999లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆరు సీజన్లు రూపొందాయి. ఇందులో నటించిన నటీనటులకు ‘గ్లీ’ అనేది ఓ ఫ్లాట్‌ఫామ్‌లా నిలిచింది. అయితే ఇందులో నటించిన నటీనటుల మరణాల వెనక�

    తీహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకస్మిక మరణం, అసలేం జరిగింది

    July 16, 2020 / 08:29 AM IST

    ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జ�

    హృదయవిదారకం, భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య, అనాథగా మారిన 8 రోజుల శిశువు

    July 14, 2020 / 04:10 PM IST

    వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�

    అనుమానాస్పద స్థితిలో బెంగాల్ బీజేపీ MLA మృతి…ఉరికి వేలాడుతూ

    July 13, 2020 / 08:33 PM IST

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్‌ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�

    కొడుకు మృతి..కోడల్ని పెళ్లి చేసుకున్న మామ : అది తప్పు కాదట..!!

    July 7, 2020 / 04:01 PM IST

    కన్న కొడుకు చచ్చిపోయిన తండ్రి ఏం చేస్తాడు. కొడుకుని తలచుకుని ఏడుస్తాడు. చేతికి అంది వచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఏ తండ్రి అయినా అలాగే ఉంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం కొడుకు చనిపోయాక కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. వినటానికి ఇది వింతగా..విచిత్రంగ�

    కొడుకు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి

    July 2, 2020 / 01:14 AM IST

    కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతోంది. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా నగిరి మండలం ఏకాంబరకుప్పంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అటు కరోనాతో పోరాడుతూ స్విమ్స్ కోవిడ్ ఆస

    ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు…193 మంది మృతి

    July 1, 2020 / 08:07 PM IST

    ఏపీలో కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నమోదైన 657 కొత్త కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఏపీలో మొత్తం 15 వేల 252 మందికి వైరస్ సోకగా ప్రస్తుతం 8 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ దూ�

10TV Telugu News