Home » Delhi Liquor Scam
ఆమె మొత్తం 11 మొబైల్ ఫోన్లలో డేటాను ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే 14 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. మార్చి 21న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఎమ్మెల్సీ కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
MLC Kavitha: గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు కేటీఆర్.
మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కుటుంబసభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు ఉండొద్దని ఆదేశించింది కోర్టు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.