Home » District
కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొత్తకండ్రిగలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. కొత్తకండ్రిగ గ్రామంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి భార్�
గడ్చిరోలి : దేశ వ్యాప్తంగా తొలి విడత లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ను అడ్డుకునేందుకు నక్సల్స్ యత్నిస్తున్నారు. ఓటింగ్ లో పాల్గొనవద్దంటు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంల�
ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓ వైపు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నడ
ఎన్నాళ్లుగానో ఊరిస్తోందా స్థానం. సిట్టింగ్ సీటే అయినా.. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో జెండా ఎగురలేదు. దీంతో… అధినేత ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 04వ తేదీ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గు�
మహబూబ్ నగర్ : క్షుద్ర పూజలు కలకలం రేగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో క్షుద్రపూజలు చేస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పోలీసులకు పట్టించారు. దీంతో పోలీసులకు చిక్కిన సదరు వ్యక్తి ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ ఖాళీ స్థలంలో
ఎన్నికల అధికారులపై నటి నమిత మండిపడింది. తన కారును ఎందుకు ఆపారంటు రుసరుసలాడింది. అధికారులతో గొడవ పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో వాహనాలను తనిఖీలు కొనసాగిస్తున్నారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలో తమిళనాడులోని సేలం
పట్టపగలు..నడి రోడ్డుపై ఓ మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.
తిరువారూర్ : తమిళనాడు తిరువారూర్ జిల్లా మాన్నార్ గుడిలో బాణసంచా కర్మాగారంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మణం పాలవ్వగా.. మరోఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మన్నార్ గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్�
మాడుగుల : ఏపీలో ప్రచారాల జోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలు కుటుంబాలకు చెందిన వారు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుంటారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు వ్యక్తులు మూడు పార్టీల తరపున పోటీకి సిద్ధపడుతున్నారు. భార్యభర్తలు, అన్నదమ