donald trump

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    ట్రంప్ కు వినూత్నంగా స్వాగతం చెప్పిన వంట మాస్టర్

    February 24, 2020 / 10:55 AM IST

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ ఫిభ్రవరి 24 సోమవారం  కుటుంబ సమేతంగా 2 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. అహమ్మదాబాద్ లోని సర్దార్‌ వల్లాభాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్‌ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్�

    తాజ్ మహల్ తో ట్రంప్ అనుబంధం

    February 24, 2020 / 09:50 AM IST

    భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత ట్రంప్  సోమవారం మధ్యాహ్నం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శిస్తారు.  తాజ్ మహల్ ను ట్రంప్ తొలిసారి సందర్శిచినప్పుడు ఎలాంటి అనుభూతి  కలుగుతుందో తెలీదు కానీ …తాజ్ మహల్ పేరు మాత్రం గతంలో ట్రంప్ కు  భిన్న అ�

    ట్రంప్ ప్రసంగంలో ఇండియన్ సినిమాలు.. సచిన్, కోహ్లీ గురించి కూడా!

    February 24, 2020 / 09:30 AM IST

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొతేరాలోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. లక్షా 10 వేల కెపాసిటీ ఉన్న స్టేడియం కిక్కిరిసి పోగా.. ట్రంప్ తన ప్రసంగంలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు

    ప్రీమియం 1600CC హర్లే డెవిడ్‌సన్ బైక్ ధరలు తగ్గుతున్నాయి!

    February 24, 2020 / 07:38 AM IST

    హర్లే డెవిడ్సన్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హర్లే డెవిడ్సన్ బైక్ ధరలు తగ్గనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ 30 గంటల పాటు మాత్రమే ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీత

    సబర్మతీ ఆశ్రమంలోకి చెప్పులిప్పి వెళ్లిన ట్రంప్ జోడీ..

    February 24, 2020 / 07:12 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల్లో వ్యవధిల్లోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడుగునా భారీ ర్యాలీతో ట్రంప్‌కు వ�

    అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్.. భార్య, కూతురు, అల్లుడితో సహా

    February 24, 2020 / 06:19 AM IST

    ప్రధాని మోడీ నిరీక్షణ ఫలించింది. అతిథి దేవో భవ అంటూ మోడీ మెలానియా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికారు. కూతురు ఇవాంక ట్రంప్.. అల్లుడు జారేద్ కుష్నర్‌తో సహా భారత్‌లో విహరించేందుకు అడుగుపెట్టారు. ప్రముఖులంతా.. వీరికి స్వాగతం పలుకుతూ శుభా

    అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన భారతీయ సీఈఓలతో ట్రంప్ మీట్!

    February 24, 2020 / 06:09 AM IST

    అమెరికాలో ఉద్యోగాలను సృష్టించిన భారతీయ కంపెనీల సీఈఓలతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. అమెరికాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలకు చెందిన డజన్ల మంది ఎంపిక చేసిన సీఈఓలతో మంగళవారం ట్రంప్ ప్రత్య�

    ట్రంప్ పర్యటన స్నేహం పెరిగేలా చేస్తుంది: మోడీ

    February 24, 2020 / 04:40 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సోమవారం ఓ పోస్టు పెట్టారు. ‘ట్రంప్ రాక కోసం భారత్ ఎదురుచూస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరింత పెంచుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే అహ్మ�

    మోడీకి మాటిచ్చా.. భారత్ వస్తున్నా మిత్రమా!

    February 24, 2020 / 03:31 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లక్షల మంది ప్రజలతో ట్రంప్ ఫ్యామిలీకి స్వాగతం పలికేందుకు ఇండియా రోడ్ షో ఎదురుచూస్తోంది. తొలిసారి కుటుంబ సమేతంగా భారత్ కు వస్తున్న అమెరికా అధ్యక్షుడికి అహ్మదాబాద్ నగరం �

10TV Telugu News