Home » East Godavari District
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించను�
దొంగతనానికి వచ్చిన దొంగ... చోరీ చేయకుండా మంచం కింద పడుకుని నిద్రపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ద్రాక్షారామంలోని సప్త గోదావరిలో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందాడు.
తూర్పుగోదావరి జిల్లాలో రూ.10 లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో... రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం
జలపాతం కింద సరదాగా గడుపుతుండగా పెద్ద కొడుకు దిలీప్ నీటిలో మునిగిపోయాడు. పురుషోత్తం నీటిలోకి దిగి కుమారుడిని రక్షించాడు. ఈనేపథ్యంలో పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నాడు. రెండేళ్ల క్రితం వరకు వరస ప్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు వరస సినిమాలను
ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12వేలకు పైగా పందెం కోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాస్త తక్కువగా పందాలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జోరుగా సాగాయి.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కులవివక్ష కలకలం రేగింది. స్కూల్లో చదువుతున్న విద్యార్థులను కులాల పేరిట విభజించారు.
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్ లో ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు అరుదైన 750 కిలోల బరువైన టేకు చేప చిక్కింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు.