Home » ENG vs IND 5th Test
ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు కేఎల్ రాహుల్.
బెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు 11 మందే అడుతున్నప్పటికి వారికి ఓ వ్యక్తి మైదానంలో ఉండి 12వ ఆటగాడిగా సాయం చేస్తున్నాడు.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
అంతర్జాతీయ క్రికెట్లో గతకొన్నాళ్లుగా భారత జట్టుకు టాస్ కలిసిరావడం లేదు.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలం అయ్యాడు.
భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో మరోసారి చూపించారు.
బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన వోక్స్ భుజానికి గాయమైంది.