Home » ENG vs IND
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు క్లైమాక్స్‌కు చేరుకుంది.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
అంతకుముందు చాలాకాలం పాటు వారిద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆమె తమిళనాడులోని వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివింది. గోల్డ్ మెడల్ సాధించింది.
అది ఆపెనర్ ఔడమార్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్ట్రా-తిన్ స్మోక్డ్ బర్గండీ టైటానియం వాచ్. ఆపెనర్ పిగ్వెట్ ఒక ప్రఖ్యాత స్విస్ లగ్జరీ గడియారాల బ్రాండ్.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సంబంధించిన ఓ రికార్డును టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అధిగమించాడు
ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు కేఎల్ రాహుల్.
బెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.